Andhra Pradesh: Cabinet approves EBC Nestam scheme to assist women financially
#ApCabibet
#Andhrapradesh
#Ysjagan
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP Chief Minister YS Jaganmohan Reddy) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపైనే ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించింది.